ఆ చెప్పు తో నువ్వు కొట్టుకో వీలుంటే ఆ బాబుని కూడా కొట్టు - కొడాలి నాని *Politics | Telugu OneIndia

2022-10-21 3,856

ex minister kodali nani made hot comments on pawan kalyan | పవన్ కామెంట్లపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ కు ఆత్మాభిమానం కంటే కూడా ప్యాకేజీనే ముఖ్యం అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన ఉందని కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావించిన నాని... ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్... చెప్పును జాగ్రత్తగా ఉంచుకో. వచ్చే ఎన్నికల్లో కౌంటింగ్ రోజున అదే చెప్పుతో నీవు కొట్టుకో అని ఘాటుగా అన్నారు. ఈ స్థితికి కారణమైన చంద్రబాబును అదే చెప్పుతో కొట్టు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.



#PavanKalyan
#KodaliNani
#TDP
#AndhraPradesh
#ChandraBabuNaidu

Videos similaires